SRD: స్కాలర్ షిప్స్, రియంబర్స్మెంట్ చెల్లించే వరకు ఉద్యమిస్తామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం జిల్లా కో-ఆర్డినేటర్ రాజేందర్ నాయక్ అన్నారు. సంక్రాంతిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చూస్తూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు అఖిల్ పాల్గొన్నారు.