KMM: కూసుమంచి మండలం కోక్యతండా గ్రామపంచాయతీ ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి హలావత్ వీరయ్య ఏకగ్రీవం అయ్యారు. గ్రామం నుంచి మొత్తం 8 మంది సర్పంచ్‌కి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, శనివారం గ్రామంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు సమావేశమై సర్పంచ్‌గా వీరయ్యతో పాటు 6 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.