జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీష్‌ను మళ్లీ NDA వైపు తామే నెట్టేసినట్లు అనిపిస్తోందని అన్నారు. ‘ఇండియా’ కూటమి పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లుందని తెలిపారు. అలాగే, ఎన్నికల్లో బీజేపీ పోరాడే తీరుపై ప్రశంసలు కురిపించారు. అయితే, తనకు ఆ పార్టీతో ప్రత్యక్ష సంబంధం లేదన్నారు. బీజేపీ రాజకీయాలను వ్యతిరేకిస్తూనే ఉంటానని చెప్పారు.