WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ గ్రామ 12వ వార్డు సభ్యుడుగా కాంగ్రెస్ అభ్యర్థి మామిడి వేణును ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. ఏకగ్రీవం ఎన్నికకు సహకరించిన కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్, మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డికి, అఖిల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.