JGL: తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మెట్ పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు మట్టెల రత్నాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఆయనను మండల TRTF అధ్యక్షులు రాజలింగం, కార్యదర్శి చంద్రశేఖర్, పాల్గొన్నారు.