SRD: సిర్గాపూర్ మండలం వాసర్ ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ (FPO) ఆధ్వర్యంలో ఎర్త్ సమ్మిట్ అనే కార్యక్రమంపై రైతులకు శుక్రవారం హైదరాబాదులోని హైటెక్స్‌లో రెండు రోజులపాటు శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా పంటల ఉత్పత్తి, సాగు, ప్రాసెసింగ్, కొనుగోలు, డ్రోన్ తదితర వాటిపై సూచనలిచ్చారని, తమకెంతో ఆనందంగా ఉందని రైతులు తెలిపారు.