GDWL: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్’ యూనిట్‌ను కలెక్టర్ రిజ్వాన్ భాషా ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు BSG, NCCలలో చేరడం వల్ల క్రమశిక్షణ, దేశభక్తి పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ శిక్షణ సర్టిఫికెట్లు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.