HYD: గాంధీనగర్‌లోని కృష్ణానగర్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురవి విశాల్ గౌడ్ (30) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కోడలు కావ్య వేధింపుల వల్లే తమ కొడుకు చనిపోయాడని విశాల్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ మేరకు గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.