NGKL: గ్రామ పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే విధంగా ఎన్నికల అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్ సూచించారు. నిన్న సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.