TG: HYDలోని కార్వాన్ MIM MLA కౌసర్ మొహియుద్దీన్ భార్య నజ్మా సుల్తానా సర్పంచి పదవికి పోటీ పడుతున్నారు. మొహియుద్దీన్ స్వగ్రామం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్. అక్కడ సర్పంచి అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. నజ్మా గతంలో HYDలోని గోల్కొండ, నానక్‌నగర్ నుంచి 2సార్లు కార్పొరేటర్‌గా వ్యవహరించారు.