W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి గ్రామానికి చెందిన మద్దిశెట్టి నాగరాజు, బొమ్మిశెట్టి రామ సూర్యనారాయణలకు మధ్య జరిగిన గొడవకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు SI హనుమంతు నాగరాజు చెప్పారు. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగి ప్రభుత్వాసుపత్రిలో చేరి ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.