ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నేడు కొత్తవలస జెడ్పీ పాఠశాలలో ఉదయం 10 గంటలకు జరిగే పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆనంతరం మధ్యహ్నం 1.30 గంటలకు అప్పన్నదొరపాలెం గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు మంగళపాలెం శ్రీ గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొంటారని కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు.