HYD: సికింద్రాబాద్, గోల్కొండ మిలిటరీ కాలేజీలో డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో అడ్వాన్స్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు. ట్రైనింగ్ అందించే విధానాన్ని డిఫెన్స్ మినిస్టర్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించినట్లుగా తెలిపింది. 14 మంది యంగ్ ఆఫీసర్లు AOC సెంటర్ పరిశీలించి, 21 ఏళ్లలోపు పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అధికంగా ఉంటుందన్నారు.