BDK: అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలలో వివిధ పాఠశాలలలో జరుగుతున్న పనులను సీవిల్ వర్క్‌ను అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ) సౌరబ్ శర్మ, IAS బుధవారం పరిశీలించారు. భాగంగా నూతన భవిత నిర్మాణాలు, దివ్యాంగుల నూతన మరుగుదొడ్లు నిర్మాణం, భవిత కేంద్రాల మరమ్మత్తులు, కేజీబీవీ లలో మరమ్మత్తులు, PMSHRI లలో లేబోరేటరీల నిర్మాణం వంటి పనులను పరిశీలించారు.