NZB: కమ్మర్ పల్లి మండలంలో 14 గ్రామ పంచాయతీలకు రెండో రోజు సర్పంచి స్థానాలకు 25 నామినేషన్లు, వార్డు సభ్యు ల స్థానాలకు 90 నామినేషన్లు దాఖలు అయినట్లు MPDO చింత రాజ శ్రీనివాస్ తెలిపారు. కోనాపూర్9, కెసీ తండా 13, డీసీ తండా 6, కోన సముందర్ 15, నర్సాపూర్ 2, ఇనాయత్ 5, అమీర్ నగర్ 11, చౌట్పల్లి 17, హసకొత్తూరు11, బషీరాబాద్ 2, కమ్మర్పల్లి 14, నాగపూర్ 6, ఉప్లూర్ 4 నామినేషన్లు వచ్చాయి.
Tags :