PDPL: సంకల్ప ముందు అంగవైకల్యం అడ్డు రాదని, జీఎం నరేంద్ర నరేంద్ర సుధాకర్ రావు అన్నారు. రామగుండం –3, అడ్రియాల ఏరియాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం వేడుకలు గురువారం నిర్వహించారు. దివ్యాంగుల కోసం మ్యూజికల్ చైర్, త్రో బాల్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, అందరికీ జ్ఞాపికలు, భోజన వితరణ చేశారు. అధికారులు తదితరులు పాల్గొన్నారు.