BHNG: గ్రామాల అభివృద్ధికి పాటుపడే అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలని టీడీపీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి బడుగు లక్ష్మయ్య అన్నారు. చౌటుప్పల మండల గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశము చౌటుప్పల పార్టీ కార్యాలయంలో ఇవాళ జరిగింది. పార్టీ తరపున అభ్యర్థులు లేని చోట్ల సమిష్టి నిర్ణయంతో మద్దతు తెలిపాలన్నారు.