NLG: ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈనెల 6న దేవరకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్బంగా ఎమ్మెల్యే బాలునాయక్ గురువారం సాయంత్రం పార్టీ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.