WNP: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశించారు. కొనుగోలు పురోగతిపై ఉమ్మడి పాలమూరు జిల్లా అదనపు కలెక్టర్లతో ఆయన ఇవాళ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పాల్గొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపులో జాప్యం లేకుండా వెంటనే ఖాతాలలో డబ్బులు జమ చేయాలన్నారు.