HNK: ఎన్హెచ్ఆర్సీ జిల్లా కార్యాలయంను హన్మకొండలో ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NHRC జిల్లా అధ్యక్షుడు బండి సదానందం హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మెరుగు రాంబాబు పాల్గొన్నారు.