KDP: బద్వేల్ RDO చంద్రమోహన్ బీ.కోడురు, పోరుమామిళ్ల, కలసపాడు, మండలాల్లో నిర్మాణంలో ఉన్న స్మార్ట్ కిచెన్ పనులను పరిశీలించారు. పనుల బాధ్యత వహిస్తున్న ఏజెన్సీకి అవసరమైన సూచనలు చేశారు. ఈ నెలాఖరుకల్లా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. పరిశీలనలో సంబంధిత మండలాల తహసీల్దారులు, పంచాయతీరాజ్ AEలు, MEOలు, MPDOలు పాల్గొన్నారు.