ELR: నూజివీడులో మంత్రి కొలుసు పార్థసారథి రేపటి పర్యటన వివరాలను సమాచార శాఖ అధికారులు గురువారం రాత్రి వెల్లడించారు. రేపు ఉదయం 8:30 గంటలకు పట్టణంలోని 11, 12 వార్డులను పరిశీలించి, 9:30 గంటలకు జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో మెగా పేరెంట్స్ మీటింగులో మంత్రి పాల్గొంటారు. 11:40 గంటలకు ప్రజాదర్బార్, 2:40 గంటలకు పట్టణంలోని 2, 3 వార్డులలో పర్యటించనున్నారు.