ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ రెండు కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్లను లాంచ్ చేసింది. పాలసీహోల్డర్ల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త ప్లాన్లను రూపొందించింది. ఎల్ఐసీ ప్రొటెక్షన్ ప్లస్, బీమా కవచ్ పేరిట వీటిని అందుబాటులోకి తెచ్చింది. ప్రొటెక్షన్ ప్లస్ అనేది సేవింగ్స్ ప్లాన్ కాగా.. బీమా కవచ్ అనేది ప్యూర్ రిస్క్ ప్రొటెక్షన్ ప్లాన్.