TG: హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకుని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా తాము పోరాడుతామని.. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి KTR స్పష్టం చేశారు. ఒకప్పుడు ప్రభుత్వాలు.. పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందన్నారు.