సత్యసాయి: ఓబులదేవరచెరువు మండలంలోని కుసుమువారిపల్లి గ్రామంలో పోలీసులు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, ప్రజల భద్రతపై అవగాహన కల్పించారు. డీఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామస్తులు కలిసిమెలిసి ఉండాలని సూచించారు. పోలీసులు నేరాల గురించి అవగాహన కల్పించారు.