TG: గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మరోవైపు ఏకగ్రీవాలు కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణలో తొలివిడత ఎన్నికల్లో 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పటిరవరకు 9331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి.