PPM: రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం మన్యం జిల్లా పర్యటన విచ్చేసిన సందర్బంగా ఎస్పీ ఎస్.వి. మాధవ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఆనంతరం భామినిలో జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.