NLR: కూటమి ప్రభుత్వం రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరు TDP కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. 17 నెలల్లో 26 విడతల్లో 880 మందికి CMRF చెక్కులు అందజేశామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.