MBNR: స్థానిక ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకమని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గురువారం మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా పరిశీలించాలన్నారు. సర్పంచ్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో జిల్లాలోని క్రిటికల్ పోలింగ్ కేంద్రాలల్లో అబ్జర్వర్లను నియమించాన్నారు.