KMR: స్ట్రాంగ్ రూమును పరిశీలించిన సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్)లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను గురువారం జిల్లా కలెక్టర్ జనరల్ అబ్జర్వర్ సందర్శించారు.