RR: ప్రపంచ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వ అధికారుల పనితీరుపై, అవినీతి నిర్మూలనపై సర్వే నిర్వహించనున్నారు. SDNR మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు సర్వే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దీనివల్ల అవినీతి ఎలా ఉంది, అధికారులు ఎలా పనిచేస్తారో తెలిసి పోతుందన్నారు.