NZB: టీయూలో విద్యార్థుల పట్ల జరుగుతున్న ర్యాగింగ్‌ను అరికట్టాలని వర్సిటీ NSUI నాయకులు గురువారం రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరికు వినతిపత్రం అందజేశారు. వర్సిటీలో సీనియర్ విద్యార్థులు గత కొన్ని రోజులుగా కళాశాల, హాస్టల్లో నూతనంగా వచ్చిన విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారని ఆరోపించారు. దీన్ని అరికట్టి, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.