BDK: జిల్లా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ అనిల్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ కుమార్ ఇవాళ సందర్శించారు. యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత గురించి డిప్యూటేషన్ విద్యార్థిని, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు.