KNR: రామకృష్ణ కాలనీలో KNR CP సూచనల మేరకు SI కదిరే శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన ప్రోగ్రామ్ నిర్వహించారు. ఓవర్ స్పీడ్ వలన జరిగే ప్రమాదాల గురించి, మద్యం తాగి వాహనాలు నడపడంతో జరిగే సంఘటనల గురించి వివరించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ మీద అందరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు వెహికల్ మీద బయటకు వెళ్లినప్పుడు కుటుంబం గురించి ఆలోచించాలి.