VKB: మాజీ సీఎం, తమిళనాడు మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య 4వ వర్ధంతి సభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా HYDలోని రవీంద్రభారతిలో స్పీకర్ మాట్లాడుతూ.. రోశయ్య సీఎంగా, తమిళనాడు గవర్నర్గా ఉన్నత పదవులు అనుభవించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.