MBNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కౌకుంట్ల మండల BRS నేతలకు గురువారం దిశా నిర్దేశం చేశారు. ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకుల ఏకాభిప్రాయం మేరకు పలు గ్రామాల సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.