WGL: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు పొడిగించినట్లు NSPT ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. మల్లం నవీన్ గురువారం తెలిపారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు 1, 3, 5 సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 27 వరకు పొడిగించామన్నారు. వివరాలకు 7382929577నంబర్ సంప్రదించాలన్నారు.