VZM: PGRS ఫిర్యాదుల అసంతృప్తిపై వంగర మండల ప్రత్యేక అధికారి చంద్రమౌళి స్దానిక MRO కార్యాలయంలో ఇవాళ రివ్యూ చేపట్టారు. ఈ మేరకు అధికారుల సమావేశంలో మండలంలో రెవెన్యూ 3, పంచాయతీరాజ్ 1, పోలీస్ 1, సాధారణ పరిపాలన 3, శాఖల సమస్యలపై PGRS ఫిర్యాదు అందిందన్నారు. ఫిర్యాదుదారులు అసంతృప్తి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.