NLG: నార్కెట్ పల్లికి చెందిన మాజీ సర్పంచ్ బాణాల భాస్కర్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు చాంద్ పాషా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిల్లా యాదయ్య, బుడ్డ రాములు, మల్లేష్, ఆఫ్రోజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మరో 50 కుటుంబాలకు 200 మందికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.