NZB: హైదరాబాద్ శివారులో గోవుల అక్రమ తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన గోరక్షకుడు సోను సింగ్‌పై కాల్పులు జరిపిన ఇబ్రహీంను వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. కాల్పుల ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.