HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సోమాజిగూడ డివిజన్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.