KMM: సీపీఐ 100 సంవత్సరాల ప్రచార జాత బోనకల్ మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి జమున జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 18న ఖమ్మం నగరంలో నిర్వహిస్తున్న సీపీఐ వందేళ్ల భారీ ప్రజా ప్రదర్శనను బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ప్రజలకు సోమవారం పిలుపునిచ్చారు.