మహబూబాబాద్ జిల్లా పోగుళ్లపల్లి గ్రామంలో సోమవారం ఓ యువతి న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు మౌన నిరసన చేపట్టింది. తమ ప్రేమ వ్యవహారంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తుంది. ప్రేమించిన యువకుడినే వివాహం చేసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి.