MNCL: జన్నారం మండల కేంద్రంలో ప్రజలకు యువకులకు నియంత్రణపై కళా జాతర సభ్యులు అవగాహన కల్పించారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ వారి ఆదేశాల మేరకు శుక్రవారం జన్నారం వారు ద్వారా అవగాహన కల్పించారు. ఎయిడ్స్ హెచ్ఐవిలకు మందులు లేవని, ముందు జాగ్రత్తలే శరణ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్పీ భాగ్యలక్ష్మి, లింక్ వర్కర్ సుధారాణి, ఏఎన్ఎం పద్మ పాల్గొన్నారు.