HNK: కాశ్మీర్లో ఇటీవల సబ్ జూనియర్ నేషనల్ సాప్ట్బాల్ ఛాంపియన్ షిప్లో ఆరేపల్లె గ్రామానికి చెందిన ఎస్.కే గుల్షన్, బి.లక్ష్మి ప్రసన్న గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్దులను వర్ధన్నపేట ఎమ్మెల్యేకే ఆర్ నాగరాజు అభినందించారు. ఈ సందర్భంగా ఆదివారం హనుమకొండ జిల్లా సుబేదారి ఎమ్మెల్యే నివాస క్యాంప్ కార్యాలయంలో విద్యార్థులకు మెడలో గోల్డ్ మెడల్ వేశారు.