KMR: జిల్లాలో ఆయిల్ ఫామ్ ఏర్పాటుకు బీజం పడింది. రాష్ట్ర ప్రభుత్వం దాహొస్ జరిగిన సదస్సులో జిల్లాలో రూ.10 కోట్లతో ఆయిల్ ఫామ్ ఏర్పాటు చేసి నూనె శుద్ధికరణ కేంద్రాన్ని నిర్మించడం కోసం దాహోస్ జరిగిన సదస్సులో సీఎం రేవంత్రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు ఒప్పందం చేసుకొన్నారు. జిల్లాలోని పామ్ ఏర్పాటుతో 4వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది.