HYD: MNJ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రి ఎంతో మందికి వరంగా మారుతుంది. రక్త క్యాన్సర్ల బాధపడుతున్న వారికి గడిచిన రెండు సంవత్సరాలలో దాదాపు 130 బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. లుకేమియా, లింకుమ, మల్టిపుల్ మైలోమాతో మరికొన్ని ఆటో ఇమ్యూనియో వ్యాధులతో సర్జరీలు అవసరమవుతాయన్నారు.