MDK: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీసీ ఆశావాహుల జేబులు గుల్ల అయ్యాయి. 42% రిజర్వేషన్ ఆకాంక్షతో బరిలోకి దిగిన బీసీ అభ్యర్థులు ఇప్పటివరకు పెట్టిన ఖర్చులు బూడిదల పోసిన పన్నీరు అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గెలుస్తామనే ధీమాతో భారీగా ఖర్చు చేయగా.. హైకోర్టు రిజర్వేషన్‌పై స్టే ఇవ్వడంతో ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారని గ్రామాల్లో టాక్ నడుస్తోంది.