HYD: గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులతో పంచుకోవడానికి తెలంగాణ ఈగల్ (EAGLE) కృత్రిమ మేధస్సు (AI)ను వినియోగిస్తోంది. ఈ సందేహాలకు పరిష్కారంగా, ఏఐ ఆధారిత ‘సహాయ్’ మరియు ‘షీల్డ్’ అనే రెండు టూల్స్‌ను ఈగల్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది. డ్రగ్స్ సరఫరా, వినియోగం గురించి ఏ తరహా సమాచారాన్నైనా పౌరులు ఈటూల్స్ ద్వారా రహస్యం చేరవచ్చు.