భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో చివరి రోజు ఆట మొదలైంది. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 63/1 పరుగులతో ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో రాహుల్ (25 పరుగులు), సుదర్శన్ (30 పరుగులు) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి భారత్‌కు మరో 58 పరుగులు అవసరం.